Nayanthara: సరికొత్త రోల్ లో లేడీ సూపర్ స్టార్.. ప్రతి సీన్ ఓ క్లైమాక్స్
స్టార్ హీరోల సినిమాల అయినా తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఓకే చెబుతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రజెంట్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ... ఆ సినిమాలో తన కెరీర్‌లో ఇంత వరకు చేయని ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు..? లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు స్టార్ హీరోయిన్ నయనతార.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
