AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: చైతూ గుర్తుల్ని ఒక్కొక్కటి తొలగిస్తున్న సమంత.. చివరికి అది కూడానా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త వీడియోను పోస్ట్ చేసారు సమంత. అందులో వింతేముంది.. ఎప్పుడూ చేస్తూనే ఉంటుందిగా.. అలాగే ఇంకో వీడియో పోస్ట్ చేసుంటుంది అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. గతంలో పోస్ట్ చేసిన వీడియోలకు.. ఇప్పుడు చేసిన వీడియోకు పెద్ద తేడానే ఉంది. ఈ పోస్ట్‌తో మాజీ భర్త నాగ చైతన్యకు షాక్ ఇచ్చారు స్యామ్. మరి అదేంటో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jun 12, 2025 | 7:11 PM

Share
నథింగ్ టూ హైడ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుందిప్పుడు. అందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు.. చాలా ప్రత్యేకమైన వీడియోనే అది.

1 / 5
ఎందుకంటే ఇన్నాళ్లూ సమంత ఒంటిపై టాటూగా ఉన్న నాగ చైతన్య జ్ఞాపకం ఒకటి పూర్తిగా తొలిగిపోయింది. స్యామ్ మెడ కింద ఉండే YMC టాటూ ఇకపై కనిపించదు.తన తొలి సినిమా ఏ మాయ చేసావే.. అలాగే చైతూకు గుర్తుగా YMC అనే టాటూ వేయించుకున్నారు స్యామ్.

2 / 5
విడాకులు తీసుకున్నాక కూడా అదలాగే కంటిన్యూ అయింది. కానీ తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో మెడ కింద YMC టాటూ మాయమైంది. అంటే చైతూ గుర్తులేవీ తన దగ్గర ఉండకూడదని ఫిక్సైపోయింది ఈ బ్యూటీ.

3 / 5
ఆ మధ్య ఎంగేజ్మెంట్ రింగ్‌ను లాకెట్‌గా మార్చేసింది సమంత. విడాకుల తర్వాత మెల్లమెల్లగా గత జ్ఞాపకాల నుంచి బయట పడుతున్నారు సమంత. ఈ క్రమంలోనే తన పెళ్ళి గౌన్‌ను రీమోడల్ చేయించి నల్లటి కాక్‌టెయిల్ డ్రెస్‌గా మార్చేసారు ఈ భామ.

4 / 5

అలాగే చైతూ టాటూకు లింక్డ్‌గా ఉన్న టాటూను తీసేసారు.. రింగ్‌ను లాకెట్ చేసారు.. తాజాగా YMC టాటూ కూడా పోయింది. రోజురోజుకీ సమంతలో వస్తున్న మార్పుకు ఇవన్నీ నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్