Nayanthara: పెళ్లి తరువాత పూర్తిగా మారిన లేడీ సూపర్‌స్టార్.. సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్న నయన్
మొన్న మొన్నటిదాకా లేడీ సూపర్‌స్టార్ నయన్‌తార రూల్స్ వేరు.. రెగ్యులేషన్స్ వేరు. ఎదుట నిలుచున్నది ఎంతటివారైనా, ఆమె పెట్టే కండిషన్స్ కి తల ఊపాల్సిందే. లేకుంటే కాల్షీట్లు ఇవ్వరనే హడల్. కానీ ఇప్పుడు పెళ్లయ్యాక, ఇంట్లో ఓ డైరక్టర్ పడుతున్న ఇబ్బందుల్ని గమనించాక నయన్‌లో చాలా మార్పు వచ్చిందని అంటున్నారు ఆమెను అబ్వర్స్ చేసిన వాళ్లు. ఆ మాటకొస్తే పూర్తిగా మారిన నయనతారను చూస్తున్నామని అంటున్నారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
