Thank You Pre Release Event: అక్కినేని నాగచైతన్య థాంక్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం థాంక్యూ (Thank You). యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya Akkineni), రాశీ ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమాను డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తెరక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.