AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Directors: మల్టీటాస్కింగ్‌ నయా ట్రెండ్.. మెగా ఫోన్ పడుతున్న మన హీరోలు..

ఎట్‌ ఎ టైమ్‌.. సింగిల్‌ వర్క్.. అనే మాటకి కాలం ఎప్పుడో చెల్లిపోయింది. మల్టీటాస్కింగ్‌కే మంచి డిమాండ్‌ ఉందిప్పుడు. మన హీరోలు కొందరు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నా.. మరోవైపు డైరక్షన్‌లోనూ ప్రూవ్‌ చేసుకుంటున్నారు.

Prudvi Battula
|

Updated on: May 23, 2025 | 6:33 PM

Share
ఎట్‌ ఎ టైమ్‌.. సింగిల్‌ వర్క్.. అనే మాటకి కాలం ఎప్పుడో చెల్లిపోయింది. మల్టీటాస్కింగ్‌కే మంచి డిమాండ్‌ ఉందిప్పుడు. మన హీరోలు కొందరు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నా.. మరోవైపు డైరక్షన్‌లోనూ ప్రూవ్‌ చేసుకుంటున్నారు.

ఎట్‌ ఎ టైమ్‌.. సింగిల్‌ వర్క్.. అనే మాటకి కాలం ఎప్పుడో చెల్లిపోయింది. మల్టీటాస్కింగ్‌కే మంచి డిమాండ్‌ ఉందిప్పుడు. మన హీరోలు కొందరు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నా.. మరోవైపు డైరక్షన్‌లోనూ ప్రూవ్‌ చేసుకుంటున్నారు.

1 / 5
ధనుష్‌ ఇప్పుడు యమా బిజీ. ఓ వైపు తమిళ సినిమాలు. ఇంకోవైపు తెలుగు ప్రొడక్షన్‌ హౌస్‌ల్లో ప్రాజెక్టులు అంటూ హీరోగా ఫుల్‌ హెక్టిక్‌గా ఉన్నారు. అయినా, ధనుష్‌ తన ప్యాషన్‌ని మర్చిపోవడం లేదు.

2 / 5
ఎంత బిజీగా ఉన్నప్పటికీ కెప్టెన్‌ కుర్చీలో అప్పుడప్పుడూ కూర్చుంటూనే ఉన్నారు. లేటెస్ట్ గా ఇడ్లీ కడై ప్రాజెక్టును సిద్ధం చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్‌ కానుంది ఇడ్లీకడై. తిరుచిత్రంబలం తర్వాత ధనుష్‌, నిత్యమీనన్‌ కలిసి నటిస్తున్నారు.

3 / 5
ధనుష్‌ స్టోరీ ఇలా ఉంటే, పృథ్విరాజ్‌ సుకుమారన్‌ది ఇంకా పెద్ద స్టోరీ. ఆయన ఓ వైపు మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. అదర్‌ లాంగ్వేజెస్‌లో విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరుంది. అయినా మోహన్‌లాల్‌ లాంటి స్టార్‌ హీరోతో ఎల్‌2 ఎంపురాన్‌ని డైరక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. 

4 / 5
మన హీరోల్లో విశ్వక్‎సేన్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు. హీరోగా విశ్వక్‌ బిజీగా ఉన్నారు. అయినా ఆయన డైరక్షన్‌ మీద కూడా కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ఆల్రెడీ డైరక్టర్‌గా ప్రూవ్‌ చేసుకున్న విశ్వక్‌, త్వరలోనే ఫలక్‌నుమాదాస్‌ సీక్వెల్‌ తెరకెక్కిస్తారనే ప్రచారం బలంగా జరుగుతోంది.

5 / 5
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..

అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్

ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?

9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH

పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..

రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..

గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్

అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే

Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..

ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!