టాలీవుడ్ లో ఈ ఏడాది దాదాపు 50 సినిమాల వరకు ఫ్లాప్ అయ్యాయి. అడపాదడపా ఒకొక్క సినిమా హిట్ అవుతూ వస్తున్నాయి. అయితే బడా హీరోల సినిమాలు అంటే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అలాగే ఆ సినిమా హిట్ టాక్ వస్తే చాలు వంద కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ సినిమాలు నిరాశపరిస్తే మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఇక ఈ దసరాకు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా భగవంత్ కేసరి.