ఓరి దేవుడా..! ఇవేం ఫోజులు అమ్మడి.. మిథిలా మంటలెక్కించిందిగా..
చేసింది ఒక్క సినిమానే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్. పాల్కర్ 2014లో మరాఠీ భాషా షార్ట్ ఫిలిం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది.అలాగే ఈ బ్యూటీ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
