AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miss Universe 2022: దివి నుంచి దిగివచ్చావా? విశ్వసుందరి గాబ్రియెల్‌ బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?

గ్రాండ్‌ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్‌ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్‌ పొదిగిన గౌన్‌ను ధరించి గాబ్రియేల్‌ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

Basha Shek
|

Updated on: Jan 15, 2023 | 5:51 PM

Share
అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియెల్ 71వ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. చివరి రౌండ్‌లో అందమైన గిల్ట్రీ గౌనులో కనిపించిన ఈ భామ న్యాయ నిర్ణేతలతో పాటు అందరినీ ఆకర్షించింది.

1 / 5
గ్రాండ్‌ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్‌ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్‌ పొదిగిన గౌన్‌ను ధరించి గాబ్రియేల్‌ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

గ్రాండ్‌ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్‌ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్‌ పొదిగిన గౌన్‌ను ధరించి గాబ్రియేల్‌ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

2 / 5
మాజీ విశ్వ సుందరి, భారత్‌కు చెందిన హర్నాజ్‌ సంధు.. విశ్వసుందరి కిరీటాన్ని గాబ్రియెలాకు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఈ పోటీల్లో మిస్‌ వెనిజులా అమందా దుదామెల్ మొదటి రన్నరప్‌గా నిలవగా.. మిస్ డొమినికన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.

3 / 5
అమెరికా లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 80కిపైగా దేశాలకు చెందిన అందగత్తెలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న దివితా రాయ్‌..టాప్‌-5లో కూడా నిలవలేకపోయింది.

4 / 5
 కాగా భారత్‌ నుంచి సుస్మితాసేన్‌ (1994), లారాదత్తా (2000), హర్నాజ్‌ సంధు (2021) విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.

5 / 5
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్