Megha Akash: మైమరిపిస్తున్న మేఘ ఆకాష్ లేటెస్ట్ ఇమేజెస్ వైరల్..
వరుస సినిమాలు చేస్తున్నా... స్టార్డమ్ దక్కని సౌత్ హీరోయిన్ మేఘా ఆకాష్. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ బ్యూటీ... ఆ తర్వాత తెలుగులో ఛల్ మోహన్ రంగ సినిమాలోనూ నితిన్‌కు జోడిగా నటించింది.
Most Read Stories