Chiranjeevi: చిరంజీవి స్పీడ్‌కు అసలు రీజన్ అదేనా.? డబుల్ స్పీడ్‌లో విశ్వంభర.
చిరంజీవి స్పీడ్ మామూలుగా లేదు.. నిన్నగాక మొన్న మొదలైన విశ్వంభర షూటింగ్ అప్‌డేట్ గురించి తెలిస్తే ఫ్యాన్స్‌కు కూడా షాక్ తప్పదు. అంత వేగంగా సినిమాను పూర్తి చేస్తున్నారు మెగాస్టార్. మరి చిరంజీవి స్పీడ్‌కు రీజన్ ఏంటి..? అసలు విశ్వంభర షూటింగ్ ముచ్చట్లేంటి..? నెక్ట్స్ చేయబోయే మెగా ప్రాజెక్ట్ ఏంటి..? లైన్‌లో ఏ దర్శకుడున్నాడు..? ఒకప్పటి మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలని చూస్తున్నారు చిరంజీవి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు.. కుదిర్తే 3 సినిమాలు చేసారు మెగాస్టార్.