Tillu Square: మరోసారి పగిలిన డీజే బాక్సులు.. విజయ భేరి మోగించిన టిల్లు..

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రేజీ ఎంటర్‌టైనర్ టిల్లు స్క్వేర్. రెండేండ్ల కింద వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ డీజే టిల్లుకు ఇది సీక్వెల్‌. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్. టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న విడుదలై మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. పెద్ద సినిమాలకు ధీటుగా టిల్లు 2 దూకుడు చూపిస్తుంది.

Prudvi Battula

|

Updated on: Apr 01, 2024 | 9:00 AM

సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రేజీ ఎంటర్‌టైనర్ టిల్లు స్క్వేర్. రెండేండ్ల కింద వచ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ డీజే టిల్లుకు ఇది సీక్వెల్‌. ఫస్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్. టిల్లు స్క్వేర్ చిత్రం మార్చి 29న విడుదలై మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ క్రమంలోనే చిత్రయూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

1 / 5
ఈ సినిమాకు మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి. దాదాపు 25 కోట్ల గ్రాస్ వస్తుందని నమ్ముతున్నట్లు నిర్మాత నాగవంశీ చెప్పారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ.. తొలిరోజే 23.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గుంటూరు కారం తర్వాత ఈ ఏడాది ఇదే హైయ్యస్ట్ ఓపెనింగ్.

2 / 5
ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి రైట్స్ విషయంలోనూ రికార్డులు తిరగరాస్తుందని తెలుస్తుంది. ఓ ప్రముఖ ఓటిటి సంస్థ టిల్లు స్క్వేర్ కోసం ఏకంగా 15 కోట్లు చెల్లించిందని ప్రచారం జరుగుతుంది.

3 / 5
పెద్ద సినిమాలకు ధీటుగా టిల్లు 2 దూకుడు చూపిస్తుంది. మొదటి రోజే 24 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండు రోజుల్లోనే 50 కోట్లకు చేరువైంది. ఈ వసూళ్లు చూస్తుంటే మరో రెండు రోజుల్లో 100 కోట్లకు చేరువయ్యేలా కనిపిస్తుంది.

4 / 5
మరోసారి టిల్లుగాడు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి ఈ చిత్రం ఈజీగా 200 కోట్లు వసూళ్లు చేస్తుందని నమ్మకంతో ఉన్నారు మూవీ మేకర్స్.

5 / 5
Follow us