AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్ల చీరలో చందమామలా..వెంకీ గర్లఫ్రెండ్ ఎంత బాగుందో కదా!

తెల్ల రంగు చీరలో తన అందాలను ఒలుక బోస్తూ, క్యూట్ లుక్స్‌తో మీనాక్షి చౌదరి ఆకట్టుకుంటుంది. ఓ అవార్డ్ ఫంక్షన్‌కు అటెండ్ అయిన ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో గత్తరలేపుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

Samatha J
|

Updated on: Sep 03, 2025 | 5:04 PM

Share
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే కుర్రకారు మదిని దోచేసింది. తర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడీ సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఈ మూవీలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

1 / 5
అయితే ఈ బ్యూటీ రెండు సినిమాలు చేసినప్పటికీ ఆశించిన రేంజ్‌లో మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత మీనాక్షి చౌదరి, అడవి శేషు సరసన హిట్ 2, తర్వాత లక్కీ భాస్కర్, గుంటూరు కారం వంటి సినిమాల్ల నటించింది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నా మూవీలో మెరిసింది.

2 / 5
ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకొని, కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు కలిసి వచ్చిందనే చెప్పాలి. తర్వాత వరసగా హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

3 / 5
ఇక ఇప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ అమ్మడు అందం చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. వైట్ చీరలో చాలా క్యూట్‌గా కనిపించింది.

4 / 5
అయితే తాజాగా ఈ బ్యూటీ గామా అవార్డ్స్‌ ఈవెంట్‌లో మెరిసింది. వైట్ అండ్ గ్లోడ్ కలర్ చీరలో బ్యూటిఫుల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్