Meenakshi Chaudhary: క్యూట్‌నెస్ ఓవర్ లోడ్..! మెంటలెక్కిస్తున్న మీనాక్షి ఫోజులు..
మీనాక్షి చౌదరి.. ఇటీవల ఈ ఎక్కడ చూసిన ఈ చిన్నదని పేరే వినిపిస్తుంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో పరిచయం అయ్యింది మీనాక్షి. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.