Jr NTR – Devara: అభిమానులకు జూనియర్ హామి.! మరో హింట్ కూడా నా.?
ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంతవరకు తారక్ నెక్ట్స్ మూవీ ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్, రిలీజ్ డేట్ విషయంలో ఇంకా కాన్ఫిడెంట్‌గా అయితే లేరు. ఈ సిచ్యుయేషన్‌లో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యే అప్‌డేట్ ఇచ్చారు తారక్. ట్రిపులార్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎమర్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు.