Malvika Sharma: మత్తెక్కిస్తున్న మాళవిక ఫోజులు.. మైమరచి పోతున్న కుర్రకారు
నేలటికెట్ సినిమాలో రవితేజతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. ఆతర్వాత యంగ్ హీరో రామ్ సరసన 'రెడ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందు మాళవిక లాయర్ విద్యను అభ్యసించింది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
