Mehreen Kaur Pirzada: ప్యారిస్ విధుల్లో చిందులేస్తున్న క్యూట్ బ్యూటీ… మెహ్రీన్ అందమైన ఫోటోస్..
టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
Most Read Stories