Game Changer: చెర్రీ అభిమానుల షాకింగ్ రియాక్షన్.. రిలీజ్ డేట్ ఓకే నా.?
వెయిట్ ఈజ్ ఓవర్.. బీ రెడీ ఫర్ సెలబ్రేషన్స్ అంటోంది గేమ్ చేంజర్ టీమ్. మూడేళ్లుగా షూటింగ్ స్టేజ్‌లోనే ఉన్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. రిలీజ్ డేట్ లాక్ కావటంతో ఇప్పుడు ప్రమోషన్ మీద దృష్టి పెట్టింది. దసరాకి గేమ్ చేంజర్ టీజర్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ టీజర్ విషయంలో నిరాశపరిచినా.. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు.