లోకేష్ కు బాలీవుడ్ ఫిదా.. మరొక స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్
సౌత్ కెప్టెన్‌కి నార్త్ హీరో ఓకే చెప్పారంటేనే.. సినిమా ఏ స్కేల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జవాన్‌ని మించి ఉంటుందా? జవాన్‌లాగా ఉంటుందా? అంటూ రకరకాల కంపేరిజన్స్ ఇమీడియేట్‌గా స్టార్ట్ అయిపోతాయి. అయితే, నా విషయంలో అంతకు మించి ఉంటుందని అంటున్నారు లోకేష్ కనగరాజ్. హీరోల చుట్టూ డైరక్టర్లు తిరిగే రోజులు పోయి.. మంచి కథ ఉంటే చెప్పండి మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని హీరోలే డైరక్టర్లను వెతుక్కునే రోజులు మళ్లీ వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
