Film Shootings: షూటింగ్స్ తో బిజీగా ఉన్న టాలీవుడ్.. ఏ లొకేషన్స్ లో జరుగుతున్నాయంటే..
వారం తిరిగేసరికి లొకేషన్లు మారిపోతుంటాయి. లాస్ట్ వీక్ హైదరాబాద్‌లో ఉన్న స్టార్స్ కొందరు, ఈ వారం ఔట్‌డోర్లకు షిఫ్ట్ అయ్యారు. ఇంకొందరేమో, లోకల్ లొకేషన్లలోనే చకచకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. పుష్ప ఎక్కడున్నాడు? దేవర ఏం చేస్తున్నాడు? కొత్త సినిమాల కబుర్లేంటి? చూసేద్దాం రండి. ఆ మధ్య నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం, ఈ మధ్య వరుణ్ తేజ్ పెళ్లి కోసం కొన్నాళ్లు పుష్ప సీక్వెల్ షూటింగ్ నుంచి సెలవు తీసుకున్నారు అల్లు అర్జున్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
