ఆ విషయాల్లో హీరోలను లెక్క చేయబోమంటున్న ఆ హీరోయిన్లు
హీరోయిన్లు అంటే కేవలం రొమాన్స్ మాత్రమే చేయాలా.. గ్లామర్ షోతోనే జీవితం సరిపెట్టాలా..? మేం అలా కాదు.. నాణేనికి ఒకవైపే కాదు రెండు వైపులా పదునే అంటున్నారు కొందరు బ్యూటీస్. అందాలు ఆరబోస్తూనే.. యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ రప్ఫాడిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోలకేం తీసిపోవట్లేదు ముద్దుగుమ్మలు. అలాంటి యాక్షన్ క్వీన్స్‌పైనే ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. హీరోయిన్లు అంటేనే దర్శకులకు వెంటనే గుర్తుకొచ్చే ఇమేజ్ ఇదే..! వాళ్లలోని గ్లామర్ యాంగిల్ వాడుకోడానికే చూస్తుంటారు మేకర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
