తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. చుట్టూ సముద్రం, మధ్యలో పడవ, సముద్రాన్ని ఏలడానికి వచ్చే దేవరలా రాజసంగా నిలబడిన జూనియర్ ఎన్టీఆర్ అన్నీ అదిరిపోయాయి. జనవరి 8న ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం దేవరకు ప్రధానాకర్షణ. ఎప్రిల్ 5న దేవర మొదటి భాగం విడుదల కానుంది.