AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్‌కు వేధింపులు.. తాగొచ్చి నడిరోడ్డు పై కారు ఆపి పిచ్చివేషాలు..

సినిమా హీరోయిన్స్ కు కొన్ని సార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును వెంబడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిమిషా . 

Rajeev Rayala
|

Updated on: Mar 20, 2026 | 5:09 PM

Share
సినిమా హీరోయిన్స్ కు కొన్ని సార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును వెంబడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిమిషా . 

సినిమా హీరోయిన్స్ కు కొన్ని సార్లు ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ నిమిషా నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి తాను ప్రయాణిస్తున్న కారును వెంబడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది నిమిషా . 

1 / 5
నిమిషా నాయర్ తన స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో, ఒక వ్యక్తి వారిని వెంబడించి వేధించాడు. ఆమె కారులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పదే పదే అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి తగినట్టు ఉన్నాడు. మా కారు ముందు బైక్ ఆపి పిచ్చి పిచ్చిగా వాగారు. నా కారు డోరు తీయడని ప్రయతించారు. నన్ను విండో కిందికి దించామని వేధించారు అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది నిమిషా. 

2 / 5
ఈ ఊహించని సంఘటనతో నిమిషా నాయర్‌ భయపడి వెళ్ళిపోకుండా, నిమిషా ఆ వ్యక్తిని అక్కడికక్కడే నిలదీసింది. కారులో ఉండే నిమిషా తన ఫోన్‌తో ఆ వ్యక్తి చేస్తున్న పనిని వీడియో తీసింది. ఆ వీడియోలో సదరు వ్యక్తి తన తప్పును దాచుకునే ప్రయత్నం చేస్తూ, తిరిగి ఆమెతోనే వాదనకు దిగడం కనిపించింది.

3 / 5
ఈ వేధింపుల వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, మహిళల భద్రత గురించి ఆవేదన వ్యక్తం చేసింది. మనం ఎంత కాలం ఇలాంటివి భరించాలి.? అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

4 / 5
సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పెద్ద ఎత్తున స్పందన లభించింది. తనను వేధిస్తున్న వ్యక్తిని సాక్ష్యంతో సహా పట్టుకోవడంపై చాలా మంది ఆమెను అభినందించారు. ఇక నిమిషా నాయర్‌ పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. 

5 / 5
Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!

'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్

పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే

బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!

ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!

నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో