AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు : ఇంటి పూజగదిలో ఎన్ని విగ్రహాలు ఉండాలో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. అయితే ప్రతి ఒకరి ఇంటిలో పూజగది ఉండటం కామన్. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉండాలి? ఎన్ని విగ్రహఆలు ఉండటం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 20, 2026 | 4:21 PM

Share
ప్రతి ఒక్కరి ఇంటిలో పూజ గది ఉండటం కామన్. రోజూ ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో పూజ చేస్తుంటారు. అయితే మనం రోజూ పూజ చేసే పూజగదిలో ఎన్ని విగ్రహాలు ఉండాలో తెలుసా?  ఇంటిలో పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఇంటిలో ప్రతి రోజూ పూజ చేసి, దీపారాధన చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. అందువలన పూజ గదిలో ఎప్పుడూ విరిగిన, పాడైన వస్తువులు   ఉంచకూడదంట.

1 / 5
పూజస్థలం స్వచ్ఛతకు గుర్తు. ఇది ఎంత అందంగా  అలంరించి ఉంటే, ఇంటిలో అంత సానుకూలత ఉంటుంది. పూజ గది గంధరగోళంగా ఉంటే, ఇంటిలోని వారందరూ చాలా గందరగోళానికి గురి అవుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇప్పుడు మనం ఇంటిలో పూజ గదిలో ఎన్ని విగ్రహాలు ఉండటం శుభప్రదమో చూద్దాం.

2 / 5
వాస్తు శాస్తరం ప్రకారం, ఇంటి పూజగదిలో ఎక్కువగా దేవతల విగ్రహాలు ఉంచడం మంచిదికాదు. పరిమిత సంఖ్యలో విగ్రహాలు ఉండటం వలన మానసిక ఏకాగ్రత పెరగడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. ముఖ్యంగా పరిమిత సంఖ్యలో దేవతామూర్తుల ఫొటోలు ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతాయి.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పూజ గదిలో రెండు నుంచి ఐదు విగ్రహాలు ఉండటం శభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా, అనేక సమస్యలను నివారిస్తుంది. అంతే కాకుండా వీలైనంత వరకు ఉగ్రరూపంలో ఉన్నవి కాకుండా, శాంత స్వభావంతో ఉన్న   విగ్రహాలను మాత్రమే ఇంటి పూజ గదిలో ఉంచుకోవాలి. ఇవి ఇంటి వాతావరణాన్ని చాలా శాంతంగా ఉంచుతాయి.

4 / 5
ముఖ్యంగా, నటరాజ స్వామి, శని, లేదా రాహు కేతువుల ఉగ్ర లేదా ఉగ్ర రూపాలను వర్ణించే విగ్రహాలను , అలాగే కాళీదేవి లేదా కాలభైరవుని ఉగ్ర రూపాన్ని వర్ణించే విగ్రహాలను, ఇంటి గుడిలో ఉంచకూడదు. అటువంటి విగ్రహాలు తీవ్రమైన శక్తికి,తపస్సుకు చిహ్నాలుగా పరిగణించబడతాయి. ఫలితంగా, వాటిని ఇంటి పూజగదిలో ఉంచుకోవడం వలన సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..

హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..

జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..

చియా సీడ్స్ తింటున్నారా? రెట్టింపు లాభాల కోసం ఎలా తీసుకోవాలంటే

ఆ లిస్ట్‌లో హర్మన్‌ప్రీత్, షఫాలీలను వెనక్కి నెట్టిన మంధాన

తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తున్నారా? ఈ లక్షణాలు కూడా ఉంటే వెంటనే

రోడ్డు మీద పరుగులు తీస్తున్న ఆటో.. లోపల ఏముందో చూసి పోలీసులకే..

ఆలుగడ్డలు తింటే బద్ధకం పెరుగుతుందా..? సద్గురు కామెంట్స్ వెనుక..

సరికొత్త చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్!

దుస్థానంలో గురువు.. ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త