Nani: 2024లోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నాని.. ఎన్ని సినిమాలతో రాబోతున్నాడంటే ??
ఎవరెలా ఉన్నా నా పని నేను చేసుకుంటా అనే హీరో నాని. హిట్టు ఫ్లాపులతో ఈయనకు పనిలేదు.. వరస సినిమాలు చేసామా లేదా అనేది మాత్రమే చూస్తుంటారు న్యాచురల్ స్టార్. దానికితోడు 2023 మాంచి బూస్టప్ ఇవ్వడంతో 2024ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారీయన. మరింతకీ న్యూ ఇయర్‌లో నాని ప్లానింగ్ ఏంటి..? ఈ ఏడాది ఎన్ని సినిమాలతో రాబోతున్నారు..? 2017 తర్వాత నానికి అంత బాగా కలిసొచ్చింది గతేడాదే. 2023 మొదట్లో దసరా.. చివర్లో హాయ్ నాన్నతో మాస్ క్లాస్ విజయాలు అందుకున్నారు నాని.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
