AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితంలో ఊహించని మలుపు..ధనవంతులయ్యేది ఎప్పుడంటే?

న్యూమరాలజీ, నేమ్ శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం కూడా అతని భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అయితే ఇప్పుడు మనం ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి జీవితం ఎలా ఉంటుంది. వీరు ఎప్పుడు ధనవంతులు అవుతారు. నేమ్ ఆస్ట్రాలజీ ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారి గురించి ఏం చెబుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 20, 2026 | 4:24 PM

Share
నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభం అవ్వడం, స, శ, శ్రీ ఈ అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారు అందరూ S లెటర్ కిందకు వస్తారు.  ఇక ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. వీరు చాలా సౌమ్యంగా ఉండటమే కాకుండా, పరిస్థితుల ప్రకారం నడుచుకుంటారు. వీరికి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది.

1 / 5
నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం S అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు ఇతరులతో చాలా త్వరగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. కానీ వీరు  ఇతరులతో కలవడానికి చాలా సమయం తీసుకుంటారు. కెరీర్ పై మంచి అవగాహన ఉంటుంది. వీరు మాట్లాడే తీరు, ప్రవర్తన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని సార్లు ఇదే వీరికి అనేక సమస్యలను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అందువలన వీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రతి పనిలో విజయం సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది.

2 / 5
కొన్నిసార్లు విపరీతమైన మొండితనంగా ఉండారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందరినీ సులభంగా నమ్ముతారు. కొన్ని సార్లు ఇదే వీరిని అనేక సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. అంతే కాకుండా ఈ ఎస్ లెటర్‌తో పేరు ప్రారంభమయ్యే వారికి ప్రేమ, అనురాగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ప్రేమపై చాలా నమ్మకంగా ఉంటంది. ఒక వ్యక్తిని ఎంతగా నమ్ముతారో, ఆ వ్యక్తి మోసం చేస్తే మాత్రం అంతకు అంత ప్రతీకారం తీర్చుకుంటారు. మోసాన్ని అస్సలే తట్టుకోరు.

3 / 5
ఆర్థికంగా కూడా వీరికి చాలా బాగుంటుంది. వీరు చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ వాటిని నిలుపుకోవడంలో విఫలం అవుతారు. కానీ ఈ ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి       వయసు 35 ఏళ్లు దాటిన తర్వాత స్థిరత్వం వస్తుంది.  అప్పుడు వీరు ధనవంతులు అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత కష్టపడ్డారో, 35 సంవత్సరాల తర్వాత అంత గొప్పగా బతుకుతారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర