Sai Pallvai-Sreeleela: సాయిపల్లవి తో శ్రీలీల కు పోలికేంటో తెలుసా ??
ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది. దాన్ని సాధించాలని పాటుపడతారు. కష్టపడి సాధించుకుంటారు. అదే ఒకటికి రెండు గోల్స్ ఉన్నవారి పరిస్థితి ఏంటి ?? అందులోనూ డాక్టర్ కమ్ యాక్టర్లుగా చలామణి కావాలనుకున్నప్పుడు ఆ సిట్చువేషన్ ఎలా ఉంటుంది? మమ్మల్ని అడగండి మేం చెబుతాం అని అంటున్నారు సాయిపల్లవి అండ్ శ్రీలీల. స్టెప్పులేసినా, స్టెతస్కోప్ చేతబట్టినా మేమేనని గట్టిగా చెప్పేస్తున్నారు ఈ బ్యూటీలు.