Karthi: స్టార్ హీరో అయినా సింపుల్ లైఫ్ స్టైల్.. కార్తీ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..?
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో కార్తీ ఒకరు. ఆయన అసలు పేరు కార్తీక్ శివకుమార్. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు హిట్ 4 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
