AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎర్ర చీరలో రంగమ్మత్త..చూపు తిప్పుకోవడం కష్టమే!

అందాల ముద్దుగుమ్మ రంగమ్మత్త చీరలో తన స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ బ్యూటీ తన అందంతో అందరినీ మాయ చేస్తుంది. ఎర్ర చీరలో కొంటె చూపు చూస్తూ.. తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: May 25, 2025 | 12:22 PM

Share
అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా తన అందం, అభినయంతో యూత్‌లో మంచి క్రేజ్ సొతం చేసుకుంది. నటిగా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

1 / 5
అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ మనసులో ఏదీ దాచుకోకుండా ఓపెన్‌గా చెప్పేస్తుంటుంది. కొన్నిసార్లు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. అలా ప్రతీది కుండలు బద్ధలు కొట్టినట్లు చెప్పడం ఈ అమ్మడుకు చాలా అలవాటు.

2 / 5
ఇక జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈ చిన్నది సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

3 / 5
ఇక ఈ మూవీ తర్వాత అనసూయకు ఆఫర్స్ క్యూ కట్టాయనే చెప్పాలి. దీని తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. పుష్ఫ సినిమాలో కూడా దాక్షాయణి పాత్రలో తన విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం పలు భాషల్లో సినిమాల్లో నటిస్తుంది.అంతే కాకుండా తెలుగులో పలు షోల్లో జడ్జ్‌గా చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, రీసెంట్‌గా డస్కీ లుక్‌లో దర్శనం ఇచ్చిన ఈ చిన్నది,తాజాగా చీర కట్టులో తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5