Ugadi 2023: కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఇంట్లో గ్రాండ్‌గా ఉగాది సెలబ్రేషన్స్‌.. వైరలవుతోన్న ఫొటోలు

పండుగ వేడుకల్లో యష్-రాధిక పిల్లలు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆయన ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు యష్-రాధిక లకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

|

Updated on: Mar 23, 2023 | 10:06 AM

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పర్వదినాన కేజీఎఫ్‌ హీరో యశ్‌, సతీమణి నటి రాధిక  ఇళ్లు కూడా సందడిగా మారాయి. ఈ సందర్భంగా ఉగాది సెలబ్రేషన్స్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది రాధిక.

1 / 5
రాధికా పండిట్ హ్యాపీగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంది. ఈ  పర్వదినాన్ని పురస్కరించుకుని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. తన అభిమానులందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపారు.

2 / 5
పండుగ వేడుకల్లో యష్-రాధిక పిల్లలు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆయన ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.  ఈ ఫొటోలను చూసిన అభిమానులు యష్-రాధిక లకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

పండుగ వేడుకల్లో యష్-రాధిక పిల్లలు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆయన ఇంట్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు యష్-రాధిక లకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

3 / 5
ఏ పండుగైనా యష్-రాధిక పండిట్ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా వారి ఇంట్లో సంక్రాంతి సంబరాలు జోరుగా జరిగాయి. ఆ సందర్భంగా ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి

4 / 5
కేజీఎఫ్: చాప్టర్ 2' తర్వాత యష్ కొత్త సినిమాను ప్రకటించలేదు. తదుపరి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈ ఖాళీ సమయాల్లో కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతున్నాడు.

5 / 5
Follow us
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..

మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్

సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!