ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తాజాగా ఇందులో నటించి హీరోయిన్ గురించి ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.