AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh : కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్లు పెడుతున్న ఫ్యాన్స్..

అందాల ముద్దుగుమ్మ  కీర్తిసురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు తమిళ్ భాషల్లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

Rajeev Rayala
|

Updated on: Jan 11, 2022 | 8:42 PM

Share
అందాల ముద్దుగుమ్మ  కీర్తిసురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు తమిళ్ భాషల్లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

అందాల ముద్దుగుమ్మ  కీర్తిసురేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు తమిళ్ భాషల్లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

1 / 6
ప్రస్తుతం ఇటు తెలుగులో అటు తమిళ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ వయ్యారి భామ. 

2 / 6
తాజాగా ముద్దుగ్గుమ్మ కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కీర్తిసురేష్ స్వయంగా ప్రకటించింది.

3 / 6
“నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను.

4 / 6
దయచేసి కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకొండి. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే వ్యాక్సిన్ వేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి...అని చెప్పుకొచ్చింది. 

5 / 6
ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో అలాగే చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.

6 / 6
Follow Us
కెనడాలో భారత సంతతి యువ జంట కాల్చివేత!
కెనడాలో భారత సంతతి యువ జంట కాల్చివేత!
పీఎఫ్ విత్ డ్రా రూల్స్‌లో భారీ మార్పులు.. బిగ్ న్యూస్ ఇదే..

నేను సఫర్ కావడం చూసి నా కూతురు ఎఫెక్ట్ అయ్యింది..

ఇందిరమ్మ బీమా పథకంపై ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్.. వీరికి మాత్రమే

రవి ప్రదోష వ్రతం.. శివుడి అనుగ్రహం కోసం ఈ పూజా విధానం పాటించండి!

51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..

ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెను నమ్మించాడు.. చివరకు

సినిమా స్టైల్‌లో గోల్డ్ స్మగ్లింగ్.. మాస్టర్ ప్లాన్ బట్టబయలు!

జొన్నపిండితో కరకరలాడే మురుకులు.. ఆరోగ్యానికి కూడా రారాజు

పిల్లలకైనా.. పెద్దలకైనా సూపర్ ఫుడ్.. కుక్కర్‌లో నిమిషాల్లోనే