లంగావోణిలో బ్రహ్మముడి ఫేమ్ కావ్యా.. అల్లరే కాదు అందంతో కూడా చంపేస్తుంది!
బుల్లితెర స్టార్, యూత్ ఫేవరెట్ దీపికా రంగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయమే కాకుండా తన అల్లరితనంతో మంచి ఫ్యాన్ పాలోయింగ్ సంపాదించుకుంది ఈ చిన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ లంగావోణిలో ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోలపై ఓ లుక్ వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5