Rashmika Mandanna: రష్మికాను ట్రోల్ చేస్తున్న కన్నడ ప్రేక్షకులు.. కారణం ఏంటంటే

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెకి తొలి అవకాశం ఇచ్చింది. ఒక చిన్న మోడలింగ్ ప్రోగ్రామ్ లో రష్మిక పాల్గొంటే.. దానికి సంబంధించిన ఫొటోలు ఓ న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యాయి.

Rajeev Rayala

|

Updated on: Nov 24, 2022 | 9:20 PM

ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న 'పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. 

1 / 8
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెకి తొలి అవకాశం ఇచ్చింది. ఒక చిన్న మోడలింగ్ ప్రోగ్రామ్ లో రష్మిక పాల్గొంటే.. దానికి సంబంధించిన ఫొటోలు ఓ న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యాయి.

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమెకి తొలి అవకాశం ఇచ్చింది. ఒక చిన్న మోడలింగ్ ప్రోగ్రామ్ లో రష్మిక పాల్గొంటే.. దానికి సంబంధించిన ఫొటోలు ఓ న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయ్యాయి.

2 / 8
ఆ ఫోటోలు చూసి దర్శకుడు రిషబ్ శెట్టి ఈ అమ్మడికి ఛాన్స్ ఇచ్చాడు. అలా కన్నడ సినిమా కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 

3 / 8
సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రష్మికకి అవకాశాలు పెరిగాయి. అదే సమయంలో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది రష్మిక. కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.

4 / 8
తెలుగులో అవకాశాలు రావడంతో హైదరాబాద్ కి వచ్చి సెటిల్ అయిపోయింది. అయితే తెలుగులో పాపులారిటీ సంపాదించిన తరువాత కన్నడ ఇండస్ట్రీని రష్మిక పట్టించుకోలేదని టాక్ 

5 / 8
కన్నడ సినిమాలను తక్కువ చేసి చూసిందనే విమర్శలు వచ్చాయి. దీంతో కన్నడిగులు ఆమెని తరచూ ట్రోల్ చేస్తుంటారు.రష్మిక చేసిన కామెంట్స్ కన్నడిగులను మరింత ఆగ్రహానికి గురిచేశాయి. 

6 / 8
తాజాగా ఓ ఇంట్రవ్యూలో తనకు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చిందో వివరిస్తూ.. తనను ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్, నిర్మాతల గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. పలానా బ్యానర్ అన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. 

7 / 8
రిషబ్, రక్షిత్ శెట్టిల పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు.దాంతో కన్నడ ప్రేక్షకులు రష్మిక మీద గరంగరంగా ఉన్నారు. కావాలనే ఆమె అలా ప్రవర్తించిందంటూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా రిషబ్ కూడా రష్మిక గురించి మాట్లాడటనికి ఆసక్తి చూపలేదు. 

8 / 8
Follow us