Samantha Ruth Prabhu: సమంత హెల్త్ కండీషన్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన మేనేజర్

సామ్ పరిస్థితి అసలేం బాలేదనే బ్రేకింగ్ న్యూస్‌ను కూడా ఆన్ ఎయిర్‌కు పంపింది. పాపం సమంత అంటూ..సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన... వేల కథనాలకు కారణం కూడా అయింది.

Rajeev Rayala

|

Updated on: Nov 24, 2022 | 8:52 PM

గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. తన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చేరారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

1 / 7
సామ్ పరిస్థితి అసలేం బాలేదనే బ్రేకింగ్ న్యూస్‌ను కూడా ఆన్ ఎయిర్‌కు పంపింది. పాపం సమంత అంటూ..సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన... వేల కథనాలకు కారణం కూడా అయింది.

సామ్ పరిస్థితి అసలేం బాలేదనే బ్రేకింగ్ న్యూస్‌ను కూడా ఆన్ ఎయిర్‌కు పంపింది. పాపం సమంత అంటూ..సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన... వేల కథనాలకు కారణం కూడా అయింది.

2 / 7
అయితే ఈ వార్తలపై.. కథనాలపై బ్రేకింగ్ బ్యాంగ్‌లపై తాజాగా దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చారు సమంత కుటుంబసభ్యులు అండ్ మేనేజర్.

3 / 7
 సమంత ఆరోగ్య పరిస్థతి విషయం అంటూ.. కోలీవుడ్ మీడియా కవర్ న్యూస్ ఫేక్ న్యూస్ అంటూ.. క్లారిటీ ఇచ్చారు. సమంత క్షేమంగా ఇంట్లోనే ఉన్నారంటూ.. సామ్ కుటుంబసభ్యులు చెప్పారు.

4 / 7
సామ్ మేనేజర్ కూడా ఇదే విషయం చెప్పారు. సమంత ఆరోగ్యంగానే ఉందని.. వర్కవుట్లు చేస్తున్నట్టు కూడా ఇటీవల మీరు వీడియోలో చూశారు కదాని అన్నారు.

5 / 7
సమంత హెల్తీ అండ్ సూపర్భ గా ఉన్నారని.. ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మొద్దని చాలా గట్టిగా చెప్పారు. ఇక ఆయన ఇచ్చిన క్లారిటీతో.. సామ్ ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

6 / 7
మరి కొంత మందేమో.. కోలీవుడ్ మీడియా తీరును తప్పుబడుతూ.. సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.

7 / 7
Follow us