Aashiqui 3: రొమాంటిక్ సెన్సేషన్ ఆషీకీ 2 సీక్వెల్ సిద్ధం.. కార్తీక్ ఆర్యన్ హీరోగా.. కన్నడ భామ హీరోయిన్‌గా..
బాలీవుడ్ నయా సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా మరో బిగ్ మూవీ ఎనౌన్స్ అయ్యింది. బ్లాక్ బస్టర్ రొమాంటిక్ సిరీస్ ఆషికీ ఫ్రాంచైజీలో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ అయిన ఈ సినిమాలో కార్తీక్‌కు జోడిగా నటించబోయేది హీరోయిన్ ఎవరన్న విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. భూల్ భులయ్యా 2 సక్సెస్ తరువాత బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ రేంజే మారిపోయింది. కార్తీక్ హీరోగా టీ సిరీస్‌తో కలిసి ఆషికీ 3 సినిమాను నిర్మిస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు మహేష్ భట్.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
