- Telugu News Photo Gallery Cinema photos Kajal aggarwal playing as teacher role in balakrishna anil ravipudi movie
Kajal Aggarwal: బాలయ్య సినిమాలో కాజల్ కనిపించేది ఆ పాత్రలోనేనా..
తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు గౌతమ్ ను వివాహం చేసుకుంది.
Updated on: Mar 31, 2023 | 1:23 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ చిన్నది.

తెలుగు, తమిళ్ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ చిన్నది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఈ అమ్మడు గౌతమ్ ను వివాహం చేసుకుంది.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ చిన్నది. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. గత కొంతకాలంగా ఫ్యామిలీతోనే టైం గడుపుతోంది.

ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా తర్వాత కాజల్ తిరిగి సినిమాల్లో నటించలేదు.

ఇక ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుంది ఙకాజల్ అగర్వాల్. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లోన్ జాయిన్ అయ్యింది కాజల్. ఇక ఈ సినిమాలో టీచర్ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ ఇవ్వనున్నారు. కాజల్ తో పాటు శ్రీలీల కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత కాజల్ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ కానుంది.




