Mouni Roy: తగ్గేదేలే.. బ్లాక్ డ్రెస్‌లో కుర్రాళ్ల హృదయాలను తగలేస్తున్న ‘మౌనిరాయ్’..
నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Most Read Stories