మేకప్ లేకుండా అతిలోక సుందరి గారాల పట్టీ.. జాన్వీ ఎంత బాగుందో కదా
అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ తన అంద చందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు మేకప్ లేకుండా సింపుల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీ చాలా అందంగా ఉంది. సింపుల్ గా కనిపిస్తూ వైట్ డ్రెస్‌లో అందరినీ ఆకట్టుకుంటుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5