Actress : రెండు సినిమాలు చేస్తే రెండు అట్టర్ ప్లాప్.. గ్లామర్ బ్యూటీకి కలిసిరాని అదృష్టం.. ఇప్పుడు ఇలా..
ఈ అమ్మడు గుర్తుందా.. ? తెలుగులో ఆమె చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
