AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iswarya Menon: స్టైలిష్ ప్రపంచంలో అడుగుపెట్టిన యవ్వనం.. చూపులతోనే పడేస్తున్న ‘ఐశ్వర్య మీనన్’.

తమిళంలో 'కదిలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో తళుక్కున మెరిసింది. ‘లవ్ ఫెయిల్యూర్’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ లో కనిపించలేదు. తమిళ, మలయాళ సినిమాల్లో రాణిస్తున్నది.లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మీరు ఈ వయ్యారి సొగసుకి పడిపోవాల్సిందే.. కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.

Anil kumar poka
|

Updated on: Aug 14, 2023 | 2:25 PM

Share
లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెలుగు తెరపై మెరిసిన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ.

1 / 7
సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సొగసరి ఫాలోయింగ్ బాగా సంపాదించింది. తన అందం , అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది.

2 / 7
లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి.

3 / 7
కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్.

4 / 7
కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.

5 / 7
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

6 / 7
లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మీరు ఈ వయ్యారి సొగసుకి పడిపోవాల్సిందే..

7 / 7
చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!

తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు వెంకటేశ్ పారితోషికం ఇదే.. 

డోర్స్‌, విండో ట్రాక్‌లు ఎప్పుడూ మెరిసేలా ఉండాలా? ఈ సూపర్ ఐడియాస్

రూ.5వేల పెట్టుబడితో నెలకు రూ.80వేల ఆదాయం..ఈ బిజినెస్ గురించి..

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
ఆ షోలో 9 నెలల వరకు డబ్బులు ఇవ్వలేదు..
బడ్జెట్ వేళ కేంద్రం గుడ్‌న్యూస్.. వారికి నెలనెలా రూ.5 వేల పెన్షన్

అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా..

పిల్లల చదువుకు శుభారంభం.. వసంత పంచమి అక్షరాభ్యాస ముహూర్తం ఇదే!