Salaar: ఉగ్రమ్ సినిమాకు సలార్ రీమేకా ?? ఫ్రీమేకా ??
సలార్ రీమేకా? ఫ్రీమేకా? సలార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచీ జరుగుతున్న డిస్కషన్ అది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన సలార్ సంగతి ఎలా ఉన్నా, డంకీ సంగతి మాత్రం ఫ్రెష్ గా నెట్టింట్లో సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేసిన షారుఖ్... నెక్ట్స్ రిలీజ్‌కి రెడీ చేస్తున్నది ఫ్రీమేక్ సినిమానేనా? కమాన్ ఆ సంగతులన్నీ చూసేద్దాం. ప్రశాంత్ నీల్ అనగానే అందరికీ కేజీయఫ్ రెండు చాప్టర్లూ గుర్తుకొస్తాయి. కానీ కన్నడిగులు మాత్రం ఉగ్రం సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
