Allu Arjun – Pushpa 2: ట్రెండింగ్‌లోకి వచ్చిన పుష్ప రూలింగ్‌.! సందర్భమేంటో తెలుసా.?

పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా కూడా.. మీ ఎదురు చూపులకు సమాధానం సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు లెక్కల మాస్టారు. అన్నీ బానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం సుక్కుకు కొన్నాళ్లుగా కంగారు తప్పట్లేదు. ఎంత ట్రై చేసినా.. ఆ ఒక్క మ్యాటర్‌లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సుకుమార్. ఇంతకీ ఏంటా విషయం..? ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.

Anil kumar poka

|

Updated on: Jan 21, 2024 | 3:38 PM

పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు సుకుమార్. షూటింగ్ కాస్త ఆలస్యమవుతున్నా కూడా.. మీ ఎదురు చూపులకు సమాధానం సినిమాతో ఇస్తానంటూ ఊరిస్తున్నారు లెక్కల మాస్టారు.

1 / 7
అన్నీ బానే ఉన్నాయి కానీ ఒక్క విషయంలో మాత్రం సుక్కుకు కొన్నాళ్లుగా కంగారు తప్పట్లేదు. ఎంత ట్రై చేసినా.. ఆ ఒక్క మ్యాటర్‌లో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు సుకుమార్. ఇంతకీ ఏంటా విషయం..? ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.

2 / 7
సుకుమార్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్స్ తీసినా.. ప్రతీ సినిమాలోనూ ఓ సెంటిమెంట్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారు సుకుమార్. అదే స్పెషల్ సాంగ్.. సినిమాలో కచ్చితంగా ఓ స్పెషల్ సాంగ్ లేకపోతే ఈయనకు సినిమా తీసిన ఫీలింగ్ కూడా ఉండదేమో..?

3 / 7
ఆర్య నుంచి దాదాపు 90 శాతం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. పైగా సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అంటే అదుర్స్ అంతే.. దానికి దేవీ మ్యూజిక్ తోడైతే స్క్రీన్ షేక్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్, సుకుమార్, DSP కాంబినేషన్‌కు తిరుగులేదు.

4 / 7
ఆర్య, ఆర్య 2, పుష్పలో పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. స్పెషల్ సాంగ్స్ అయితే మరీనూ.. ఇదే సుకుమార్‌కు ఛాలెంజింగ్‌గా మారింది. పుష్ప 2లో ఊ అంటావాను మించిన పాట కోసం చూస్తున్నారు లెక్కల మాస్టారు.

5 / 7
పుష్పలో సమంత సాంగ్ చాలా పెద్ద హిట్టైంది. దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది ఈ పాట. పుష్ప 2లో ఆ ట్యూన్‌ను మించే ట్యూన్ మాత్రమే కాదు.. సమంతను మరిపించే హీరోయిన్ కూడా కావాలి. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్‌ని అనుకున్నా వర్కవుట్ కాలేదు.

6 / 7
అందులో శ్రీలీలను సైతం అనుకున్నారు కానీ ఎందుకో కుదర్లేదు.  ఆ రేంజ్ ఉండదేమో అనే టాక్ వినిపించడంతో వెనక్కి తగ్గారు మేకర్స్. పైగా బన్నీకి సరిపోయే పర్ఫెక్ట్ డాన్సర్ కూడా అయ్యుండాలి ఆ భామ. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.

7 / 7
Follow us