Heroines: ఈ సంక్రాంతికి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు..? హిట్ వీరికి ఎంత కీలకం..?
సంక్రాంతికి డేట్ ఇచ్చిన సినిమాలన్నీ రిలీజ్ అవుతాయా లేదా? ఈ చర్చ గత కొన్నాళ్లుగా కనిపిస్తూనే ఉంది. అయితే మరికొందరి దృష్టి మాత్రం గ్లామర్ మీదుంది. ఈ పొంగల్‌కి రిలీజ్ అయ్యే సినిమాల్లో హీరోయిన్లందరికీ హిట్ కంపల్సరీ అనేది వాళ్ల కన్‌సర్న్. ఇంతకీ ఈ సంక్రాంతికి ముస్తాబవుతున్న ముద్దుగుమ్మలు ఎవరెవరు? కమాన్ లెట్స్ వాచ్. చెప్పిన తేదీకి వచ్చి తీరుతామని మళ్లీ మళ్లీ ప్రకటిస్తున్నారు గుంటూరు కారం మేకర్స్. పండక్కి మా సూపర్‌స్టార్‌ని స్క్రీన్ మీద చూసుకుని చెలరేగిపోతామన్నది మహేష్ ఫ్యాన్స్ మాట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
