Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary Movies Ready to release in Back to Back after lucky baskhar movie, details here Telugu Actress Photos
Meenakshi Chaudhary: నెక్ట్స్ అంతా మనదే.! నాతో నాకే పోటీ అంటున్న మీనాక్షి చౌదరి.
నెక్ట్స్ అంతా మనదే అంటుంది ఓ హీరోయిన్. నిన్న మొన్నటి వరకు కాస్త సైలెంట్‌గా ఉన్నట్లు కనిపించినా.. ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ అంతా నాదే అంటున్నారామె. రాబోయే సినిమాలన్నీ ఈ భామవే. పైగా స్టార్ హీరోలకు సైతం ఫేవరేట్ అయిపోతున్నారు ఆ భామ. మరి హీరోలందర్నీ టార్గెట్ చేస్తూ సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా..?