Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ సినిమాకు ఓవర్ బడ్జెట్ శాపంగా మారుతుందా.?
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు అన్ని చోట్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గిరాకీ బాగానే ఉంది. కథ డిమాండ్ చేసి.. సినిమాలో మంచి హీరోయిన్ ఉంటే 20 నుంచి 40 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నారు. కానీ అవి వెనక్కి వస్తాయా అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే మన దగ్గర లేడీ ఓరియెంటెడ్ సినిమాల సక్సెస్ రేట్ చాలా అంటే చాలా తక్కువ. ఎప్పుడో పుష్కరానికో సినిమా హిట్ అవుతుంటాయి. మిగిలిన సిసనిమాలన్నీ ఫట్టే.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
