India To Bharat: ఉన్నట్లుండి ‘ఇండియా’ను ఎందుకు వదిలించుకోవాలి.. వీరేంద్ర సెహ్వాగ్‌కు కౌంటరిచ్చిన హీరో..
ఇండియా భారత్ గా మారనుందా? కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తుందా? సోషల్ మీడియాలోనూ.. మీడియా ఛానెల్లలోనూ.. ఎక్కడ చూసినా ఇప్పుడంతా దీనిపైనే చర్చ కొనసాగుతోంది. చాలామంది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చే విషయంలో పలువురు స్టార్ సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
