AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neha Shetty: టిల్లు గర్ల్ ఫ్రెండ్ జోష్ మాములుగా లేదుగా.. వరుస సినిమాలతో బిజీ బిజీ

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామలు టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ముద్దుగుమ్మల్లో నేహా శెట్టి ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ లోకి వచ్చింది నేహా శెట్టి. మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మెహబూబా సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నేహా శెట్టి ఆతర్వాత సందీప్ కిషన్ తో కలిసి గల్లీ రౌడీ అనే సినిమాలో నటించింది ఈ సినిమాలో ఈముద్దుగుమ్మ నటనతో పాటు గ్లామర్ తో ను కవ్వించింది.

Rajeev Rayala
|

Updated on: Sep 06, 2023 | 2:31 PM

Share
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామలు టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ముద్దుగుమ్మల్లో నేహా శెట్టి ఒకరు. కన్నడ ఇండస్ట్రీలో ఒక సినిమా చేసిన తర్వాత టాలీవుడ్ లోకి వచ్చింది నేహా శెట్టి. మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 

1 / 5
మెహబూబా సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నేహా శెట్టి ఆతర్వాత సందీప్ కిషన్ తో కలిసి గల్లీ రౌడీ అనే సినిమాలో నటించింది ఈ సినిమాలో ఈముద్దుగుమ్మ నటనతో పాటు గ్లామర్ తో ను కవ్వించింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఈ భామకు క్రేజ్ గానే వచ్చింది. 

2 / 5
అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆతర్వాత డీజే టిల్లు సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించింది. ఈ మూవీలో గ్లామర్ తో ఆకట్టుకుంది నేహా. 

3 / 5
డీజే టిల్లు సక్సెస్ తో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా బెదురులంక అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ తో ఓ సినిమా.. కిరణ్ అబ్బవరం తో ఓ సినిమా చేస్తుంది. 

4 / 5
సోషల్ మీడియాలో నేహశెట్టి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది నేహా. ఈ ఫోటోలు కుర్రకారు మతోపోగొడుతున్నాయి. నేహా అందానికి ఫిదా అవ్వాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. 

5 / 5
Follow Us
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!

ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!

అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..

నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..

నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం

శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం

ఓటీటీని వణికిస్తున్న వెబ్ సిరీస్.. ఒంటరిగా అస్సలు చూడకండి..

బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర
సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. ఇప్పుడేమో బిగ్‌బాస్10లో.

ఫౌజీ షూట్ అప్‌డేట్.. ఎంతైంది.. ఎంత మిగిలింది..?