Anil kumar poka |
Updated on: Oct 10, 2022 | 5:16 PM
కుమారి 21ఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్. తొలి సినిమాతోనే తన గ్లామర్, నటతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ కొత్త కొత్త ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆనందింపజేస్తుంది.