AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hebah Patel: హెబ్బా పటేల్ అందాలు అడవికాచిన వెన్నెలనా..?

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అంతకు ముందు వరుణ్ సందేష్ తో కలిసి అలా ఎలా అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ఈ వయ్యారి. 

Rajeev Rayala
|

Updated on: Aug 26, 2023 | 2:08 PM

Share
కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అంతకు ముందు వరుణ్ సందేష్ తో కలిసి అలా ఎలా అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

1 / 5
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ఈ వయ్యారి. 

2 / 5
ప్రస్తుతం ఈ చిన్నదానికి సినిమా అవకాశాలు తగ్గాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తుంది. అంతే కాదు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. 

3 / 5
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా హెబ్బా పటేల్ వదిలిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

4 / 5
మెరూన్ కలర్ డ్రస్ లో మెరుపులు మెరిపించింది హెబ్బా. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిన్నది హీరోయిన్ గా కాకపోయినా సెకండ్ హీరోయిన్ గా అయినా హెబ్బా పటేల్ అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి. 

5 / 5
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?

100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు

భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!