టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్.. క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న నిర్మాతలు
ఓ బిల్డింగ్ కట్టాలంటే ముందు పునాది బలంగా ఉండాలి.. ఆ తర్వాత దాని మీద ఎన్ని ఫ్లోర్స్ అయినా వేయొచ్చు. ఇండస్ట్రీలోనూ ఇదే జరుగుతుంది. ముందు ఓ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు.. ఆ తర్వాత సీక్వెల్స్‌తో వాటిని క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా టిల్లు భాయ్ చేసింది కూడా ఇదే. టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్‌పై స్పెషల్ స్టోరీ.. ఒకప్పుడు సీక్వెల్ అనే మాట వింటే చాలు మన నిర్మాతలకు గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. దానికి కారణం కూడా లేకపోలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
